![Durng Balakrishna Nomintaion TDP Activists Taking Alcohol - Sakshi](/styles/webp/s3/article_images/2019/03/23/al.jpg.webp?itok=RV9rsKpy)
సాక్షి, అనంతపురం: హిందూపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలకృష్ణ శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా పట్టణంలో వైన్‌షాపులు కిటకిటలాడాయి. ఏ మద్యం దుకాణం వద్ద చూసినా టీడీపీ కార్యకర్తలే కనిపించారు. ఆర్‌అండ్‌బీ గెస్‌హౌస్ట్, మేళాపురం క్రాస్ బైపాస్‌రోడ్డు ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలు మద్యం సీసాలతో దర్జాగా కనిపించారు. ఆ మత్తులోనే వాహనాల్లో తిరుగుతూ పట్టణప్రజలను భయబ్రాంతులకు గురి చేశారు. దీనిపై ఎన్నికల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే!.
నీవే ఆదర్శం: బాలయ్య కటౌట్ ముందు..
టీడీపీ బార్: వైన్‌షాప్ ముందు తమ్ముళ్ల వాహనాలు
Comments
Please login to add a commentAdd a comment