సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ఫలితాలు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఏకపక్షంగా వెలువడుతున్న వేళ పలువురు ప్రముఖులు ఆ పార్టీకి అభినందనలు తెలుపుతున్నారు. టీఆర్‌ఎస్ గెలుపుపై సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ స్పందిస్తూ.. ‘ఫామ్ హౌస్‌లో ఉన్నారో.. ఫామ్‌లో ఉన్నారో ప్రజలే చెప్పేశారు. ఇది ప్రజాస్వామ్యం గొప్పతనం. కేటీఆర్‌కు, కవితకు, టీఆర్‌ఎస్‌కు శుభాకాంక్షలు’ అని ట్విట్ చేశారు.
Farm house lo unnaro
— Harish Shankar .S (@harish2you) 11 December 2018
Form lo unnaro telchi cheppesina janam .... 🙏🙏🙏#power of democracy
Congratulations to... @KTRTRS @RaoKavitha @trspartyonline 👍👍👍
Comments
Please login to add a commentAdd a comment