
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముగ్గురు ఎంపీల రాజీనామాను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సోమవారం ఆమోదించారు.
బీజేపీకి చెందిన ఆదిత్యానాథ్ యూపీ సీఎం ఎంపిక కావటం.. మరో ఎంపీ కేశవ్ ప్రసాద్ మౌర్య యూపీ ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టడం, ఇక మహారాష్ట్రకు చెందిన నానా పటోలే పార్టీపై అసంతృప్తితో ఈ మధ్యే తన పదవికి రాజీనామా చేయటం తెలిసిందే. ఈ క్రమంలో వారి వారి రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment