
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అని మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతుల అభివృద్ధి కోసం తీసు కుంటున్న చర్యలతో కాంగ్రెస్, బీజేపీ భయపడుతున్నాయని ఆరోపించారు. రాజకీయంగా అడ్రస్ లేకుండా పోతామనే భయంతోనే కాంగ్రెస్, బీజేపీలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment