‘రేవంత్‌... నా ముద్దుల అన్నయ్య’  | Sampath Kumar Reaction Over Revanth Reddy Comments | Sakshi
Sakshi News home page

‘రేవంత్‌... నా ముద్దుల అన్నయ్య’ 

Published Sat, Sep 21 2019 3:42 AM | Last Updated on Sat, Sep 21 2019 8:39 AM

Sampath Kumar Reaction Over Revanth Reddy Comments - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తనకు యురేనియం విషయంలో ఏబీసీడీలు కూడా తెలియవని, పవన్‌ కల్యాణ్‌తో సెల్ఫీ అవకాశం ఇవ్వనందుకే తాను టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడానంటూ మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నట్లు పత్రికల్లో వచ్చిన వార్తలను చూసి తాను చాలా బాధపడ్డానని ఏఐసీసీ కార్యదర్శి ఎస్‌.సంపత్‌కుమార్‌ పేర్కొన్నారు. రేవంత్‌ తనకు ముద్దుల అన్నయ్య అని, ఆయన మాట్లాడిన మాటలకు తాను స్పందించాల్సిన అవసరం వస్తుందని ఎప్పుడూ భావించలేదని చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement