రాజ్‌ఘాట్‌ వద్ద టీడీపీ ఎంపీల మౌన దీక్ష | TDP MPs silent protest at Rajghat | Sakshi
Sakshi News home page

రాజ్‌ఘాట్‌ వద్ద టీడీపీ ఎంపీల మౌన దీక్ష

Published Tue, Apr 10 2018 1:43 AM | Last Updated on Sun, Sep 2 2018 5:11 PM

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి ఇచ్చిన హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీడీపీ ఎంపీలు సోమవారం ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద మౌన దీక్ష చేపట్టారు. ఎంపీలు సుజనా చౌదరి, మాగంటి బాబు, జయదేవ్‌ తదితరులు మౌనదీక్ష చేపట్టారు. హామీల సాధనకు కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామని, బీజేపీ చేసిన మోసాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement