తమిళనాడులో ఉగ్రవాదులు: కేంద్రమంత్రి | Terrorists present in TamilNadu | Sakshi
Sakshi News home page

తమిళనాడులో ఉగ్రవాదులు: కేంద్రమంత్రి

Published Sat, Jun 23 2018 4:14 AM | Last Updated on Sat, Jun 23 2018 4:14 AM

Terrorists present in TamilNadu - Sakshi

పొన్‌ రాధాకృష్ణన్‌

నాగర్‌కోయిల్‌: తమిళనాడులో ఉగ్రవాదులు ఉన్నారని కేంద్ర నౌకాయాన సహాయ మంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌ ఆరోపించారు. ఈ సంఘవిద్రోహ శక్తుల్ని ఏరివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్రనిరసన తెలిపిన అన్నాడీఎంకే మంత్రులు, రాష్ట్రం సురక్షితంగా ఉందని స్పష్టం చేశారు. శుక్రవారం రాధాకృష్ణన్‌ మాట్లాడుతూ.. ‘ఉగ్రమూకల చేతిలో తమిళనాడు నాశనమైపోవడాన్ని ఓ తమిళుడిగా తాను చూడలేను’ అని ఆయన పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all

Video

View all
Advertisement