
సాక్షి, హైదరాబాద్: సచివాలయం కాంప్లెక్స్‌లో ఉన్న ఆలయం, మసీదు కూల్చి వేతపై సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ప్రజల్ని ఘోరంగా అవమానించడమేనని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆలయం, మసీదులను ఎంతో పవిత్రమైనవిగా ఆయా వర్గాల ప్రజలు భావిస్తారని, వాటిని కూల్చి వేయడం దారుణమన్నారు. ఆలయం, మసీదును కూల్చివేయడం ప్రజల మనోభావాలను దెబ్బతీసిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment