రెండో రోజూ కొనసాగుతున్న వైఎస్‌ అవినాష్‌రెడ్డి పాదయాత్ర | Ys Avinash Reddy Continues His Padayatra Second day | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 25 2018 10:53 AM | Last Updated on Tue, Sep 25 2018 11:05 AM

Ys Avinash Reddy Continues His Padayatra Second day - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా : వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా వైస్సార్‌సీపీ నేతలు అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేపట్టారు. ప్రజాసంకల్పయాత్రకు సంఘీభావంగా వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి చేపట్టిన ఈ పాదయాత్ర రెండో రోజు కొనసాగుతోంది. తొండురూ మండలం బుచుపల్లె నుంచి మొదలైన ఈ పాదయాత్ర కృష్ణంగారిపల్లి వరకు కొనసాగనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement