
సాక్షి, హైదరాబాద్ : ప్రజాసంకల్పయాత్ర వంద రోజులు పూర్తి కావడంతో రాజన్న రాజ్యం మళ్లీ తేవాలన్న దృఢ నిర్ణయం మరింత బలపడిందని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీటర్‌లో పేర్కొన్నారు. ‘ఈరోజుతో నా పాదయాత్రకు వంద రోజులు పూర్తయ్యాయి. ప్రతి రోజూ నాకు మీ ఆదరాభిమానాలు, అపూర్వమైన మద్దతు లభించింది. మెరుగైన ఆంధ్రప్రదేశ్ కోసం మనమంతా ప్రతి రోజూ కలిసి నడిచాం. ప్రజాసంకల్పయాత్రలో ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ రాజన్న రాజ్యం మళ్లీ తేవాలన్న నా దృఢ సంకల్పం మరింత బలపడుతోంది’ అని జగన్ బుధవారం ట్వీట్ చేశారు.
Completed 100 days of Padayatra today. Each day I have received your unparalleled support and warmth. Each day we have together walked for a better Andhra Pradesh. With each passing day of the #PrajaSankalpaYatra, I am more determined than ever to restore our Rajanna's Rajyam.
— YS Jagan Mohan Reddy (@ysjagan) February 28, 2018
Comments
Please login to add a commentAdd a comment