
నెల్లూరు జిల్లా సైదాపురంలో విజయసంకల్ప స్థూపం వద్ద వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘‘నేను వేసే ప్రతి అడుగులో మీ ఆప్యాయత, మద్దతు కనిపిస్తోంది. అడుగడుగునా మీరు చూపించే ఆత్మీయత, అభిమానంతోనే యాత్ర సాగిస్తున్నా. దివంగత మహానేత వైఎస్సార్‌పై మీరు చూపే అభిమానం నాకు బలాన్నిస్తోంది. ఆత్మ విశ్వాసాన్ని రెట్టింపు చేస్తోంది. ఈ ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి, అపనమ్మకం, మీ బాధలు నాకు తెలుస్తున్నాయి. మీ ఆశీర్వాదాలు.. నాకు కొండంత బలాన్ని, ధైర్యాన్ని ఇస్తున్నాయి’’ అని వెయ్యి కి.మీ. పాదయాత్ర పూర్తయిన సందర్భంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ట్వీట్ చేశారు.
The 1000kms mark. Each step I take makes me aware of your affection and support. I have seen the love & respect for Dr.YSR, and felt your pain, anger and distrust towards the current Govt. Your blessings strengthen my resolve to continue with #PrajaSankalpaYatra pic.twitter.com/msYkDomvRo
— YS Jagan Mohan Reddy (@ysjagan) 29 January 2018
Comments
Please login to add a commentAdd a comment