
సాక్షి, అనంతపురం : జనసేన అధ‍్యక్షుడు పవన్ కల్యాణ్ రీల్ హీరో మాత్రమేనని, తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రియల్ హీరో అని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి పైలా నరసింహయ్య వ్యాఖ్యానించారు. ఆదివారం పామిడి వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌ను సీఎం చంద్రబాబు వదిలిన బాణంగా పేర్కొన్నారు. చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారని అన్నారు. పవన్ కల్యాణ్‌కు దమ్ముంటే రాబోయే ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment