![YSRCP Decided To Support TRS Candidate In Huzurnagar By Election - Sakshi](/styles/webp/s3/article_images/2019/10/6/ysrcp_huzurnagar.jpg.webp?itok=H5Sj1tUV)
గట్టు శ్రీకాంత్‌ను కలసి మద్దతు కోరుతున్న పల్లా
సాక్షి, హైదరాబాద్: హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు మద్దతివ్వాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయించింది. ఈ మేరకు శనివారం టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలంగాణ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డిని కలసి మద్దతు కోరగా ఆయన సానుకూలంగా స్పందించి మద్దతు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment