న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌పై భారత వైమానిక దళం జరిపిన మెరుపు దాడుల నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా దాయాదీ దేశంపై కుళ్లు జోకులు పేలుతున్నాయి. పాక్‌ను టార్గెట్ చేస్తూ భారత నెటిజన్లు ఫన్నీ మీమ్స్, ట్వీట్స్, వీడియోలను ట్రెండ్ చేస్తున్నారు. #Surgicalstrike2, #Balakot, #IndiaStrikesBack, #IndianAirForce #airstrike యాష్ ట్యాగ్‌లతో పాక్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. భారత సైన్యం జరిపిన దాడులకు పాక్ తోక ముడిచిందని, భయంతో చేతులెత్తిందని, ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు అయితే జ్వరం పట్టుకుందని కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ దాడులపై క్రీడా, సినీ, రాజకీయ ప్రముఖులు సైతం భారత వైమానిక దళాన్ని కొనియాడుతూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
మంగళవారం తెల్లవారుజామున ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా పాకిస్తాన్‌లో భారత వైమానిక దళం మెరుపుదాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో సుమారు 300 మంది ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది. 12 మిరాజ్-200 జైట్ ఫైటర్స్‌తో భారత వాయిసేన సుమారు వెయ్యి కిలోల పేలుడు పదార్థాలతో దాడులు చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
Pakistanis right now 👇🏻😴#Surgicalstrike2 #Balakot #IndiaStrikesBack pic.twitter.com/8wtHHkIgbl
— ⚽️ Raees Happu ⚽️💸🔫 (@HappuDroga2) February 26, 2019
Kids sent this on whatsapp 👇
— Major Surendra Poonia (@MajorPoonia) February 26, 2019
👮♂️- “How’s the Jaish" ??
🙋♀️🙋♂️”Dead Sir" #Surgicalstrike2
#Surgicalstrike2 After second surgical strike by our India Air Force , 😂😂😂😂😂
— Kishlay Thakur (@kishlay_thakur) February 26, 2019
How's the josh🇮🇳🇮🇳@ImranKhanPTI pic.twitter.com/U2kPPR9l7H
Meanwhile Porkistan Airforce is getting ready for retaliation 👇😂🙊#Surgicalstrike2 #Balakot #PKMKB #IndiaStrikesBack pic.twitter.com/blxxbDMDE3
— ChaŠhmiŠh..👿☀❤ (@Savage_Bae__) February 26, 2019
Comments
Please login to add a commentAdd a comment