భారత్‌కు 7 స్వర్ణాలు | 7 gold medals to India | Sakshi
Sakshi News home page

భారత్‌కు 7 స్వర్ణాలు

Published Thu, May 7 2015 1:05 AM | Last Updated on Sun, Sep 2 2018 3:17 PM

7 gold medals to India

ముంబై : హాంకాంగ్ ఇంటర్నేషనల్ స్పీడ్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ మొత్తం 14 పతకాలు గెలుచుకుంది. ఇందులో 7 స్వర్ణాలు కావడం విశేషం. వీటితో పాటు మరో 5 రజతాలు, 2 కాంస్యాలు భారత్ సొంతం చేసుకుంది. 11 ఏళ్ల ఖుషీ షా మూడు ఈవెంట్లలో స్వర్ణాలు సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement