సాక్షి, హైదరాబాద్: కిషన్ ప్రసాద్ హెచ్‌సీఏ వన్డే నాకౌట్ టోర్నమెంట్‌లో ఎంపీ బ్లూస్ 23 పరుగుల తేడాతో తిరుమల జట్టుపై విజయం సాధించింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఎంపీ బ్లూస్ 160 పరుగులకు ఆలౌటైంది. స్వామి (59) అర్ధసెంచరీ చేశాడు, రెహమత్ 32 పరుగులు చేయగా, తిరుమల బౌలర్లు శివ, అశ్విన్ చెరో 4 వికెట్లు తీశారు. తర్వాత తిరుమల జట్టు 137 పరుగులు చేసి ఆలౌటైంది.
ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
విజయనగర్: 179/8 (మునవర్ 56, సందీప్ 32; శివ 3/36), సెయింట్ మేరీస్: 175 (సందీప్ 54, రాహుల్ 31; సంజీవ్ 3/24, ఖాజా 3/29)
మయూర: 230 (గుర్విందర్ సింగ్ 52, కరణ్ 38; అమిర్ 5/40), అమీర్‌పేట్: 175 (శివ 75; అఖిలేశ్ 4/41, కమల్ 3/39)
ఏవీసీసీ: 222/6 (సాయిప్రజ్ఞయ్ 99, దీపక్ 50; శివ 3/24), టీమ్ కున్: 214 (శివ 53, సహస్ర 37; ఈశ్వర్ రావు 3/33)
లక్కీ: 180/6 (సునీల్ 77 నాటౌట్; నరేందర్ 3/33), సెయింట్ సాయి: 152 (రాజు 51, ఆనంద్ 5/23).
ఎంపీ బ్లూస్ గెలుపు
Published Tue, Dec 24 2013 11:57 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement