అవును... ఆలోచిస్తున్నా | AB de Villiers 'not sure' over future as captain | Sakshi
Sakshi News home page

అవును... ఆలోచిస్తున్నా

Published Thu, Jan 14 2016 12:24 AM | Last Updated on Sun, Sep 3 2017 3:37 PM

అవును... ఆలోచిస్తున్నా

అవును... ఆలోచిస్తున్నా

 రెండు మూడేళ్లుగా పని ఒత్తిడి తగ్గించుకోవడం గురించి ఆలోచిస్తున్నానని, ఏదో ఒక ఫార్మాట్ నుంచి తప్పుకునే ఆలోచన కూడా ఉందని దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ డివిలియర్స్ తెలిపాడు. ‘ప్రస్తుతం ఇంగ్లండ్‌తో మిగిలిన రెండు టెస్టుల మీదే నా దృష్టి. ఈ సిరీస్ తర్వాత మళ్లీ ఆరు నెలల వరకు మాకు టెస్టులు లేవు. ఈ సమయంలో ఏదైనా జరగొచ్చు’ అని డివిలియర్స్ అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement