రిటైరయ్యాక రాజకీయాల్లోకి: వార్నర్‌  | After retirement, get into politics: Warner | Sakshi
Sakshi News home page

రిటైరయ్యాక రాజకీయాల్లోకి: వార్నర్‌ 

Published Wed, Feb 28 2018 1:39 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

After retirement, get into politics: Warner - Sakshi

డేవిడ్‌ వార్నర్‌

మెల్‌బోర్న్‌: క్రికెట్‌ నుంచి రిటైరయ్యాక రాజకీయాలను ఎంచుకునే అవకాశం ఉందని ఆస్ట్రేలియా డాషింగ్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ప్రకటించాడు. ఇతర ఆస్ట్రేలియా ఆటగాళ్లలా కాకుండా తరచూ రాజకీయ నాయకులను కలిసే వార్నర్‌... ఇటీవల మాట్రవిల్లేలోని తన చిన్ననాటి నివాస ప్రాంతం సమీపాన ఉన్న ఓ పార్కు అభివృద్ధికి నిధులు ఇచ్చేలా దేశ ప్రధాని టోనీ అబాట్‌ను ఒప్పించడం విశేషం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement