అంబాసిడర్’ ప్రతిపాదన రాలేదు: రెహమాన్ | Ambassador 'proposal did not come: Rahman | Sakshi
Sakshi News home page

అంబాసిడర్’ ప్రతిపాదన రాలేదు: రెహమాన్

Published Wed, May 11 2016 1:16 AM | Last Updated on Sun, Sep 3 2017 11:48 PM

Ambassador 'proposal did not come: Rahman

ముంబై: రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత బృందానికి గుడ్‌విల్ అంబాసిడర్‌గా వ్యవహరించాలని తనను ఎవరూ కోరలేదని మ్యూజిక్ డెరైక్టర్ ఎ.ఆర్.రెహమాన్ స్పష్టం చేశారు. అలాంటి ప్రతిపాదన తన వద్దకు రాలేదన్నారు.  ‘గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమిస్తున్నారని నేను వార్తల్లోనే విన్నా. అన్ని చోట్ల ఇదే విషయాన్ని అడుగుతున్నారు.

ఈ ప్రతిపాదనకు సంబంధించి ఎలాంటి మెయిల్స్ రాలేదు. ఈ విషయం మేనేజ్‌మెంట్‌కు తెలిసుండొచ్చు. నాకు కాదు’ అని సాకర్ దిగ్గజం ‘పీలే’ సినిమా ట్రెయిలర్ విడుదల సందర్భంగా రెహమాన్ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement