నంబర్ వన్గా అండర్సన్ | Anderson is number-one bowler; Ashwin remains on two | Sakshi
Sakshi News home page

నంబర్ వన్గా అండర్సన్

Published Wed, Jun 1 2016 12:02 AM | Last Updated on Mon, Sep 4 2017 1:21 AM

నంబర్ వన్గా అండర్సన్

నంబర్ వన్గా అండర్సన్

ఐసీసీ టెస్టు ఆటగాళ్ల ర్యాంకింగ్స్
దుబాయ్: శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో చెలరేగుతున్న ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ (884 పాయింట్లు) ఐసీసీ టెస్టు బౌలర్లలో నంబర్‌వన్‌గా నిలిచాడు. 1980లో ఇంగ్లండ్ నుంచి తొలిసారిగా ఇయాన్ బోథమ్ ఈ ఫీట్‌ను సాధించగా అండర్సన్ నాలుగోవాడు. భారత స్పిన్నర్ ఆర్.అశ్విన్ తనకన్నా 13 పాయింట్లు వెనకబడి రెండో ర్యాంకులోనే ఉండగా స్టువర్ట్ బ్రాడ్ మూడో స్థానంలో ఉన్నాడు. బ్యాటింగ్ విభాగంలో స్టీవ్ స్మిత్ (ఆసీస్) అగ్రస్థానంలో ఉండగా జో రూట్ (ఇంగ్లండ్), కేన్ విలియమ్సన్ (కివీస్) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. ఆల్‌రౌండర్లలో అశ్విన్ టాప్‌లో ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement