ఆంధ్ర మ్యాచ్‌కు వర్షం దెబ్బ | Andhra match to rain damage | Sakshi
Sakshi News home page

ఆంధ్ర మ్యాచ్‌కు వర్షం దెబ్బ

Published Mon, Nov 9 2015 12:08 AM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM

Andhra match to rain damage

చెన్నై: తమిళనాడు, ఆంధ్ర జట్ల మధ్య జరుగుతున్న గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌ను వర్షం వెంటాడింది. ఆదివారం వర్షం కురవడంతో మైదానం చిత్తడిగా మారింది.

అంపైర్లు మూడుసార్లు మైదానాన్ని పరిశీలించారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో రెండో రోజు ఒక్క బంతి ఆట కూడా సాధ్యం కాలేదు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement