మూడోరోజు కూడా రద్దు | cancellation of the third day | Sakshi
Sakshi News home page

మూడోరోజు కూడా రద్దు

Published Mon, Nov 9 2015 11:54 PM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM

cancellation of the third day

చెన్నై: ఆంధ్ర, తమిళనాడు మధ్య రంజీ ట్రోఫీ మ్యాచ్ మూడో రోజు కూడా వర్షం కారణంగా రద్దయింది. తొలి రోజు మాత్రమే జరిగిన ఆటలో ఆంధ్ర 203 పరుగులకు ఆలౌటయింది. తుఫాను కారణంగా చివరి రోజు (మంగళవారం) కూడా ఆట జరిగే అవకాశం లేనందున ఈ మ్యాచ్ డ్రా కావొచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement