ఏషియాడ్‌లో నేటి భారతీయం  | Asian games 2018: today india schedule | Sakshi
Sakshi News home page

ఏషియాడ్‌లో నేటి భారతీయం 

Published Wed, Aug 29 2018 1:39 AM | Last Updated on Wed, Aug 29 2018 1:39 AM

Asian games 2018: today india schedule - Sakshi

అథ్లెటిక్స్‌: పురుషుల 20 కి.మీ. నడక (ఇర్ఫాన్, మనీశ్‌; ఉ. గం. 4.30 నుంచి); మహిళల 20 కి.మీ. నడక (సౌమ్యా, ఖుష్‌బీర్‌; ఉ. గం.4.40 నుంచి); మహిళల హెప్టాథ్లాన్‌ (స్వప్నా, పూర్ణిమా; ఉ. గం.7.30 నుంచి);
పురుషుల ట్రిపుల్‌ జంప్‌ ఫైనల్‌: రాకేష్, అర్పిందర్‌; సా. గం. 4.45 నుంచి); మహిళల 200 మీ. ఫైనల్‌: (ద్యుతీ చంద్‌; సా. గం.5.35 నుంచి). 
బాక్సింగ్‌ (క్వార్టర్స్‌): పురుషుల 49 కేజీలు: (అమిత్‌గీకిమ్‌ జాంగ్‌; మ. గం.12.15 నుంచి); పురుషుల 64 కేజీలు: (ధీరజ్‌గీబాటర్‌సుఖ్‌; సా.గం.5.15 నుంచి); పురుషుల 75 కేజీలు: (వికాస్‌గీఎర్బీక్‌; మ. గం.1.45 నుంచి); మహిళల 51 కేజీలు: (సర్జుబాలా దేవిగీచాంగ్‌ యువాన్‌; మ.గం.2.15 నుంచి) 
హాకీ: మహిళల సెమీఫైనల్‌ (భారత్‌గీచైనా; మ. 12.30 నుంచి)



 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement