Paris Olympics 2024: నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్‌.. | Paris Olympics 2024 India Day 6 schedule (August 1) | Sakshi
Sakshi News home page

నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్‌..

Published Thu, Aug 1 2024 9:00 AM | Last Updated on Thu, Aug 1 2024 9:25 AM

Paris Olympics 2024 India Day 6 schedule (August 1)

నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్‌..

ఆర్చరీ..
పురుషుల వ్యక్తిగత (1/32 ఎలిమినేషన్‌ రౌండ్‌):
ప్రవీణ్‌ జాధవ్‌ × వెన్‌చావో (చైనా) (మధ్యాహ్నం గం. 2:31 నుంచి).
పురుషుల వ్యక్తిగత (1/16 ఎలిమినేషన్‌ రౌండ్‌): (మధ్యాహ్నం గం. 3:10 నుంచి).

షూటింగ్‌..
పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ (ఫైనల్‌):
స్వప్నిల్‌ కుసాలే (మధ్యాహ్నం గం. 1:00 నుంచి).
మహిళల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ క్వాలిఫికేషన్‌ రౌండ్‌: సిఫ్ట్‌ కౌర్‌ సమ్రా, అంజుమ్‌ (మధ్యాహ్నం గం. 3:30 నుంచి).

గోల్ఫ్‌..
పురుషుల వ్యక్తిగత ఫైనల్స్‌:
గగన్‌జీత్‌ భుల్లర్, శుభాంకర్‌ శర్మ (మధ్యాహ్నం గం. 12:30 నుంచి).

బాక్సింగ్‌..
మహిళల 50 కేజీల ప్రిక్వార్టర్‌ ఫైనల్‌:
నిఖత్‌ జరీన్‌ × యూ వూ (చైనా) (మధ్యాహ్నం గం. 2:30 నుంచి).

సెయిలింగ్‌..
పురుషుల డింగీ తొలి రెండు రేసులు:
విష్ణు శరవణన్‌ (మధ్యాహ్నం గం. 3:45 నుంచి).
మహిళల డింగీ తొలి రెండు రేసులు:
నేత్రా కుమానన్‌  (రాత్రి గం. 7:05 నుంచి)

హాకీ..
భారత్‌ × బెల్జియం (గ్రూప్‌ మ్యాచ్‌) (మధ్యాహ్నం గం. 1:30 నుంచి).

బ్యాడ్మింటన్‌..
పురుషుల సింగిల్స్‌ ప్రి క్వార్టర్‌ ఫైనల్స్‌:
(మధ్యాహ్నం గం. 12:00 నుంచి).
పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్‌:
సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి × చియా ఆరోన్‌–సోహ్‌ వూయి యిక్‌ (మలేసియా) (సాయంత్రం గం. 4:30 నుంచి).
మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌ (సాయంత్రం గం. 4:30 నుంచి).

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement