ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఆస్ట్రేలియా 92 పరుగుల వద్ద మూడో వికెట్ ను కోల్పోయింది.
హోబార్ట్:ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఆస్ట్రేలియా 92 పరుగుల వద్ద మూడో వికెట్ ను కోల్పోయింది. 304 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ వరుసుగా రెండు వికెట్లను కోల్పోయింది. షాన్ మార్ష్ (45) పరుగులు చేసి రెండో వికెట్ రూపంలో వెనుదిరగగా, అనంతరం వైట్ డకౌట్ గా పెవిలియన్ కు చేరాడు.