తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా; రోజర్స్ ఔట్ | Australia lost the first wicket; Chris Rogers out | Sakshi
Sakshi News home page

తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా; రోజర్స్ ఔట్

Published Tue, Dec 9 2014 6:27 AM | Last Updated on Sat, Sep 2 2017 5:54 PM

Australia lost the first wicket; Chris Rogers out

అడిలైడ్:  50 పరుగుల వద్ద ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మంగళవారమిక్కడ ఆరంభమైన తొలి టెస్ట్ మ్యాచ్లో తొలుత ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.  ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, రోజర్స్  శుభారంభం చేశారు. 

ఓపెనర్ డెవిడ్ వార్నర్ భాగస్వామ్యంతో బరిలోకి దిగిన రోజర్స్ 22 బంతుల్లో 4 ఫోర్లు కొట్టి 9 పరుగులు చేశాడు. భారత్ బౌలర్ ఇషాంత్ శర్మ బౌలింగ్లో ధావన్ క్యాచ్ పట్టడంతో  ఔటైయ్యాడు. ప్రస్తుతం డెవిడ్ వార్నర్, వాట్సన్  క్రీజులో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement