నాలుగో రోజూ వర్షార్పణం | Australia v West Indies, SCG: How to make day five entertaining | Sakshi
Sakshi News home page

నాలుగో రోజూ వర్షార్పణం

Published Thu, Jan 7 2016 2:04 AM | Last Updated on Sun, Sep 3 2017 3:12 PM

Australia v West Indies, SCG: How to make day five entertaining

సిడ్నీ: వెస్టిండీస్, ఆస్ట్రేలియాల మూడో టెస్టును వరుణుడు వెంటాడుతున్నాడు. భారీ వర్షం కారణంగా నాలుగో రోజు ఆట కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఆస్ట్రేలియాలో టెస్టు వరుసగా రెండు రోజులు వర్షం కారణంగా జరగకపోవడం ఇది ఐదోసారి. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 86.2 ఓవర్లలో 7 వికెట్లకు 248 పరుగులు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement