రాజస్తాన్‌ రాయల్స్‌ మెంటార్‌గా వార్న్‌ | Australian spin legend Shane Warne returns to Rajasthan Royals as team mentor | Sakshi
Sakshi News home page

రాజస్తాన్‌ రాయల్స్‌ మెంటార్‌గా వార్న్‌

Published Wed, Feb 14 2018 4:15 AM | Last Updated on Wed, Feb 14 2018 4:15 AM

Australian spin legend Shane Warne returns to Rajasthan Royals as team mentor - Sakshi

షేన్‌ వార్న్‌

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా మాజీ స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌... ఐపీఎల్‌ ఫ్రాంచైజీ రాజస్థాన్‌ రాయల్స్‌ మెంటార్‌గా నియమితుడయ్యాడు. రెండేళ్ల నిషేధం అనంతరం ఈ సీజన్‌లో బరిలో దిగుతున్న రాయల్స్‌... తొలి ఐపీఎల్‌ (2008) టైటిల్‌ను వార్న్‌ కెప్టెన్సీ, కోచింగ్‌లోనే గెల్చుకుంది. ‘నా క్రికెట్‌ ప్రయాణంలో రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఉత్సాహవంతులైన, యువకులతో కూడిన జట్టుతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని ఈ మేటి లెగ్‌ స్పిన్నర్‌ తెలిపాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement