ఆసీస్‌ స్పిన్నర్ల ప్రదర్శన అద్భుతం: గంగూలీ | Australian spin performances: Ganguly | Sakshi
Sakshi News home page

ఆసీస్‌ స్పిన్నర్ల ప్రదర్శన అద్భుతం: గంగూలీ

Published Mon, Mar 6 2017 12:25 AM | Last Updated on Tue, Sep 5 2017 5:17 AM

Australian spin performances: Ganguly

కోల్‌కతా: భారత మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ ఆస్ట్రేలియా స్పిన్నర్లు నాథన్‌ లయన్, స్టీవ్‌ ఒకీఫ్‌లపై ప్రశంసలు కురిపించారు. ఓ క్రికెట్‌ అకాడమీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత్‌ను ఇద్దరు ఆసీస్‌ స్పిన్పర్లు శాసించడం గతంలో ఎప్పుడు చూడలేదని అన్నారు.

తొలి టెస్టులో ఒకీఫ్‌ (6/35, 5/35), రెండో టెస్టులో లయన్‌ (8/50) భారత వెన్నువిరిచిన సంగతి తెలిసిందే. దీనిపై గంగూలీ స్పందిస్తూ ఈ ఇద్దరు స్పిన్నర్లు భారత పిచ్‌లపై అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నారని కితాబిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement