ధర్మశాలకు చేరుకున్న బంగ్లాదేశ్ | Bangladesh cricket team arrives in Dharamsala for World T20 | Sakshi
Sakshi News home page

ధర్మశాలకు చేరుకున్న బంగ్లాదేశ్

Published Tue, Mar 8 2016 4:17 PM | Last Updated on Sun, Sep 3 2017 7:16 PM

Bangladesh cricket team arrives in Dharamsala for World T20

ధర్మశాల:వరల్డ్ టీ20లో బంగ్లాదేశ్ జట్టు సోమవారం రాత్రి ధర్మశాలకు చేరుకుంది. క్వాలిఫయింగ్ మ్యాచ్లో భాగంగా బుధవారం ఇక్కడ హెచ్.పి.సి.ఎ స్టేడియంలో నెదర్లాండ్స్ జట్టుతో బంగ్లాదేశ్ తలపడనుంది.

 

గ్రూప్ -ఏలో బంగ్లాదేశ్ తో పాటు, నెదర్లాండ్, ఐర్లాండ్, ఒమన్లు ఉన్నాయి. ఆయా జట్ల పరిస్థితుల్ని చూస్తే ఇక్కడ బంగ్లాదేశ్ బలంగా కనబడుతోంది. ఒకవేళ బంగ్లాదేశ్ సూపర్ 10 దశకు అర్హత సాధిస్తే మాత్రం భారత్ జట్టు ఉన్న గ్రూప్-2లో చేరుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement