5 ఓవర్లకే మూడు వికెట్లు | bengalore lose three wickets in five overs | Sakshi
Sakshi News home page

5 ఓవర్లకే మూడు వికెట్లు

Published Thu, Apr 27 2017 8:42 PM | Last Updated on Tue, Aug 21 2018 2:28 PM

5 ఓవర్లకే మూడు వికెట్లు - Sakshi

5 ఓవర్లకే మూడు వికెట్లు

బెంగళూరు: ఐపీఎల్లో భాగంగా గుజరాత్ లయన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తడబడుతూ బ్యాటింగ్ చేస్తోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు ఆదిలోనే మూడు కీలక వికెట్లను కోల్పోయింది.

విరాట్ కోహ్లి(10), క్రిస్ గేల్(8), ట్రావిస్ హెడ్(0) వికెట్లను స్వల్ప వ్యవధిలో చేజార్చుకుంది. నాల్గో ఓవర్ ఐదో బంతికి కోహ్లి పెవిలియన్ చేరగా, ఐదో ఓవర్ తొలి బంతికి గేల్, ఆ తరువాత బంతికి హెడ్లు అవుటయ్యారు.  దాంతో ఐదు ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయిన బెంగళూరు 23 పరుగులు చేసింది.  బెంగళూరు తొలి వికెట్ ను బాసిల్ తంపి తన ఖాతాలో వేసుకోగా, ఆపై కోల్పోయిన రెండు వికెట్లు ఆండ్రూ టై సాధించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement