బొంబేలా, దీపికా కుమారి ఔట్! | Bombayla Devi and deepikakumari crashed out of rio | Sakshi
Sakshi News home page

బొంబేలా, దీపికా కుమారి ఔట్!

Published Thu, Aug 11 2016 6:16 PM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM

బొంబేలా, దీపికా కుమారి ఔట్!

బొంబేలా, దీపికా కుమారి ఔట్!

రియో డి జనీరో: ఒలింపిక్స్‌లో భారత మహిళా ఆర్చర్లు దీపికా కుమారి, బొంబేలా దేవి కథ ముగిసింది. మొదట దీపిక ఓటమి పాలవ్వగా, ఆమె బాటలోనే బొంబేలా దేవి నడిచి నిరాశపరిచింది. ప్రీక్వార్టర్స్‌లో చైనీస్‌ తైపీ క్రీడాకారిణి టన్‌యా టింగ్‌తో జరిగిన మ్యాచ్‌లో దీపిక 0-6తో పరాజయాన్ని చవిచూసింది. 27-28, 26-29, 27-30తో వరుస సెట్లను కోల్పోయి రియో నుంచి నిష్క్రమించింది. అనంతరం జరిగిన వ్యక్తిగత రికర్వ్ విభాగంలో బొంబేలా దేవి 6-2తేడాతో మెక్సికోకు చెందిన వాలేన్సికా చేతిలో ఓటమి చెందింది.భారత ఆర్చర్లు ఇద్దరూ ప్రి క్వార్టర్స్ (రౌండ్-16)లోనే ఇంటిదారి పట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement