రియోలో త్రివర్ణం ఎగరేయాలి | 'Chalo Rio mein Tiranga Laherayein': Sachin Tendulkar wishes Leander Paes on his 43rd birthday | Sakshi
Sakshi News home page

రియోలో త్రివర్ణం ఎగరేయాలి

Published Fri, Jun 17 2016 11:58 PM | Last Updated on Mon, Sep 4 2017 2:44 AM

రియోలో త్రివర్ణం ఎగరేయాలి

రియోలో త్రివర్ణం ఎగరేయాలి

భారత క్రికెట్ స్టార్ సచిన్ టెండూల్కర్ మరో దిగ్గజం లియాండర్ పేస్‌కు రియో ఒలింపిక్స్ కోసం శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం పేస్ పుట్టిన రోజు సందర్భంగా ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సచిన్.... ఈ ఏడాది అద్భుతంగా సాగాలని ఆకాంక్షించారు. ‘చలో రియోమే తిరంగా లహరాయే’ అంటూ తన సందేశాన్ని అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement