భారత్x జర్మనీ | Champions Trophy from today | Sakshi
Sakshi News home page

భారత్x జర్మనీ

Published Thu, Jun 9 2016 11:49 PM | Last Updated on Mon, Sep 4 2017 2:05 AM

Champions Trophy from today

నేటి నుంచి చాంపియన్స్ ట్రోఫీ

లండన్: ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌కు ముందు ఆత్మవిశ్వాసం కూడగట్టుకునేందుకు భారత హాకీ జట్టు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా నేటి (శుక్రవారం) నుంచి జరిగే చాంపియన్స్ ట్రోఫీలో పతకం సాధించాలనే ఉద్దేశంతో ఉంది. జర్మనీతో జరిగే ప్రారంభ మ్యాచ్‌లో భారత్ తలపడుతుంది.

1982 చాంపియన్స్ ట్రోఫీలో కాంస్యం సాధించిన అనంతరం భారత జట్టు ఇప్పటిదాకా పోడియం దక్కించుకోలేకపోయింది. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, జర్మనీ, బెల్జియం, దక్షిణ కొరియా దేశాలు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement