చెన్నైయిన్, కోల్‌కతా మ్యాచ్ డ్రా | Chennaiyin FC play out 2-2 draw against Atletico de Kolkata | Sakshi
Sakshi News home page

చెన్నైయిన్, కోల్‌కతా మ్యాచ్ డ్రా

Published Mon, Oct 3 2016 12:26 AM | Last Updated on Mon, Sep 4 2017 3:55 PM

చెన్నైయిన్, కోల్‌కతా మ్యాచ్ డ్రా

చెన్నైయిన్, కోల్‌కతా మ్యాచ్ డ్రా

కోల్‌కతా: చివరి నిమిషాల్లో చేసిన గోల్‌తో అట్లెడికో డి కోల్‌కతా ఓటమి నుంచి తప్పించుకుంది. ఇండియన్ సూపర్ లీగ్ మూడో సీజన్‌లో భాగంగా ఆదివారం డిఫెండింగ్ చాంపియన్ చెన్నైరుున్‌తో జరిగిన మ్యాచ్‌ను ఆతిథ్య జట్టు 2-2తో డ్రాగా ముగించింది. దాదాపుగా మ్యాచ్ ఆద్యంతం చెన్నైరుున్ ఆధిక్యం చూపినా చివరి నాలుగు నిమిషాల్లో తడబడింది. డౌటీ (59వ నిమిషంలో), హ్యుమే (86) అట్లెటికో తరఫున గోల్స్ చేయగా.. చెన్నైరుున్ నుంచి జయేశ్ (66వ నిమిషంలో), ముల్డర్ (70) గోల్స్ సాధించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement