రన్నరప్ సౌజన్య జంట | Courtesy copy a couple of runner-up | Sakshi
Sakshi News home page

రన్నరప్ సౌజన్య జంట

Published Fri, Nov 11 2016 11:27 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 PM

రన్నరప్ సౌజన్య జంట

రన్నరప్ సౌజన్య జంట

హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మారుు సౌజన్య భవిశెట్టి డబుల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది. పుణేలో శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో సౌజన్య-రిషిక సుంకర (భారత్) జోడీ 2-6, 1-6తో టాప్ సీడ్ ఇరీనా ఖరోమచెవా (రష్యా)-అలెగ్జాండ్రినా నెదెనోవా (బల్గేరియా) ద్వయం చేతిలో ఓడిపోరుుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement