నిలకడగా దాల్మియా ఆరోగ్యం | Dalmia consistently Health | Sakshi
Sakshi News home page

నిలకడగా దాల్మియా ఆరోగ్యం

Published Sat, Sep 19 2015 2:18 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

నిలకడగా దాల్మియా ఆరోగ్యం - Sakshi

నిలకడగా దాల్మియా ఆరోగ్యం

కోల్‌కతా : బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా గురువారం తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. ఆయనకు కోల్‌కతాలోని బిర్లా ఆస్పత్రిలో యాంజియోగ్రామ్ శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 75 ఏళ్ల దాల్మియా ఈ ఏడాది మార్చిలో మూడో సారి బోర్డు అధ్యక్షుడిగా ఎన్నికైన నాటినుంచి అనారోగ్యంగానే ఉన్నారు. గత జూన్‌లోనే ఐపీఎల్ వివాదంపై కమిటీ విచారణకు అనారోగ్యం కారణంగా దాల్మియా సరిగా సహకరించకపోవడంతో అసలు బీసీసీఐని ఎవరు నడిపిస్తున్నారంటూ సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement