ఆసియా సైక్లింగ్‌ పోటీలకు దత్తాత్రేయ, ఆదిత్య | dattatreya and aaditya mehata eye on aisa cycling competition | Sakshi
Sakshi News home page

ఆసియా సైక్లింగ్‌ పోటీలకు దత్తాత్రేయ, ఆదిత్య

Published Wed, Feb 22 2017 5:12 PM | Last Updated on Tue, Sep 5 2017 4:21 AM

dattatreya and aaditya mehata eye on aisa cycling competition

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణకు చెందిన కె.దత్తాత్రేయ, ఆదిత్య మెహతాలిద్దరూ ఆసియా సైక్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు బహ్రెయిన్‌ బయల్దేరనున్నారు. దత్తా త్రేయ ట్రాక్‌ సైక్లింగ్‌ పోటీల్లో, ఆదిత్య ఆసియా పారా సైక్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో తలపడనున్నారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు బహ్రెయిన్‌లో ఈ పోటీలు జరుగుతాయి. దత్తాత్రేయ దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగి కాగా, ఆదిత్య మెహతా గతంలో అంతర్జాతీయ సైక్లింగ్‌ పోటీల్లో రెండు రజత పతకాలు గెలిచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement