డేవిడ్ మిల్లర్ సెంచరీ | David Miller beats century in fouth ODI | Sakshi
Sakshi News home page

డేవిడ్ మిల్లర్ సెంచరీ

Published Sun, Jan 25 2015 6:10 PM | Last Updated on Sat, Sep 2 2017 8:15 PM

డేవిడ్ మిల్లర్ సెంచరీ

డేవిడ్ మిల్లర్ సెంచరీ

పోర్ట్ ఎలిజబెత్: వెస్టిండీస్ తో జరుగుతున్న నాలుగో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. విండీస్ ముందు 263 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. డేవిడ్ మిల్లర్ ఒంటరి పోరాటం చేసి సెంచరీ సాధించాడు. 133 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 130 పరుగులతో అజేయంగా నిలిచాడు.

డుమిని 43, వాన్ విక్ 18, డీవిలియర్స్ 19, పార్నెల్ 12, బెహర్ డీన్ 12 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో హోల్డర్ 4 వికెట్లు నేలకూల్చాడు. కాట్ రెల్ 2 వికెట్లు తీశాడు. రస్సెల్, స్యామీ చెరో వికెట్ దక్కించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement