సీకే నాయుడు ట్రోఫీ విజేత ఢిల్లీ | Delhi wins ck naidu trophy | Sakshi
Sakshi News home page

సీకే నాయుడు ట్రోఫీ విజేత ఢిల్లీ

Published Thu, Dec 21 2017 10:25 AM | Last Updated on Thu, Dec 21 2017 10:25 AM

Delhi wins ck naidu trophy

ముంబై: దేశవాళీ అండర్‌–23 టోర్నీ సీకే నాయుడు ట్రోఫీని ఢిల్లీ జట్టు గెలుచుకుంది. బుధవారం ఇక్కడ జరిగిన ఫైనల్లో ముంబైపై 5 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. 238 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 5 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసి విజేతగా నిలిచింది. వికెట్‌ కీపర్‌ రావత్‌ (75) అర్ధ సెంచరీతో మ్యాచ్‌ గెలిపించాడు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement