యూకీ జోడికి డబుల్స్ టైటిల్ | double title to yuki bambri team | Sakshi
Sakshi News home page

యూకీ జోడికి డబుల్స్ టైటిల్

Published Sun, May 10 2015 1:04 AM | Last Updated on Sun, Sep 3 2017 1:44 AM

double title to yuki bambri team

కర్షి (ఉజ్బెకిస్తాన్) : భారత డేవిస్ కప్ ఆటగాడు యూకీ బాంబ్రీ- ఆడ్రియన్ మెనాడెజ్ మెసిరాస్ (స్పెయిన్) జోడి... ఏటీపీ చాలెంజర్ టోర్నీ డబుల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. శనివారం జరి గిన పురుషుల డబుల్స్ ఫైనల్లో అన్‌సీడెడ్ యూకీ-ఆడ్రియన్ 5-7, 6-3, 10-8తో సెర్గి బెటోవ్ (బెలారస్)- మిఖాయిల్ ఎల్గిన్ (రష్యా)పై నెగ్గారు. మ్యాచ్ స్కోరు 5-7, 1-1 ఉన్న దశలో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. అయితే తిరిగి మొదలైన తర్వాత భారత జోడి అద్భుతమైన పోరాటంతో విజేతగా నిలిచింది. ఈ సీజన్‌లో యూకీకి ఇదే తొలి టైటిల్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement