ఇంగ్లండ్ 190/3 | England 190/3 | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్ 190/3

Published Fri, Apr 24 2015 1:12 AM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM

ఇంగ్లండ్ 190/3 - Sakshi

ఇంగ్లండ్ 190/3

వెస్టిండీస్‌తో రెండో టెస్టు
 గ్రెనెడా: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ జట్టు నిలకడగా ఆడుతోంది. మూడోరోజు గురువారం కడపటి వార్తలందేసరికి తమ తొలి ఇన్నింగ్స్‌లో 75 ఓవర్లలో మూడు వికెట్లకు 190 పరుగులు చేసింది.
 
  ఓపెనర్లు అలిస్టర్ కుక్ (211 బంతుల్లో 76; 8 ఫోర్లు), ట్రాట్ (147 బంతుల్లో 59; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. క్రీజులో బ్యాలన్స్ (74 బంతుల్లో 28 బ్యాటింగ్; 3 ఫోర్లు), రూట్ (11 బ్యాటింగ్) ఉన్నారు. అంతకుమందు తమ తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ జట్టు 104.4 ఓవర్లలో 299 పరుగులకు ఆలౌటయ్యింది. మార్లన్ శామ్యూల్స్ (228 బంతుల్లో 103; 14 ఫోర్లు) సెంచరీ చేశాడు. బ్రాడ్‌కు నాలుగు వికెట్లు దక్కాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement