ఫుట్బాల్ ప్రపంచ కప్: సెమీస్లో అర్టెంటీనా | FIFA world cup: Arjentina reaches semifinal | Sakshi
Sakshi News home page

ఫుట్బాల్ ప్రపంచ కప్: సెమీస్లో అర్టెంటీనా

Published Sat, Jul 5 2014 11:30 PM | Last Updated on Mon, Oct 22 2018 5:58 PM

FIFA world cup: Arjentina reaches semifinal

ఫుట్బాల్ ప్రపంచ కప్ 2014లో టైటిల్ ఫేవరెట్ అర్టెంటీనా సెమీ ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన క్వార్టర్స్లో అర్టెంటీనా 1-0తో బెల్జియంపై విజయం సాధించింది.

అర్జెంటీనా ఆటగాడు హిగైన్ గోల్ కొట్టాడు. కాగా బెల్జియం బోణీ కొట్టలేకపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement