దక్షిణాఫ్రికా క్రికెట్‌లో ఫిక్సింగ్ కలకలం | Former South Africa cricketer faces Ram Slam match-fixing charges | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికా క్రికెట్‌లో ఫిక్సింగ్ కలకలం

Published Thu, Jan 14 2016 1:13 AM | Last Updated on Sun, Sep 3 2017 3:37 PM

Former South Africa cricketer faces Ram Slam match-fixing charges

జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా క్రికెట్ మరో సారి ఫిక్సింగ్ వార్తల్లో నిలిచింది. దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు గతంలో ప్రాతినిధ్యం వహించిన మాజీ క్రికెటర్ ఒకరు ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు బయటపడింది. ఇటీవల జరిగిన దక్షిణాఫ్రికా దేశవాళీ టి20 టోర్నీ ‘రామ్‌స్లామ్’లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. సదరు ఆటగాడు ఎవరనేది స్పష్టంగా తెలియకపోయినా... తమ బోర్డు  నిబంధనల ప్రకారం  ఇప్పటికే విచారణ మొదలు పెట్టినట్లు క్రికెట్ సౌతాఫ్రికా ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement