
చివరి వన్డేకు అనుమానం
భారత్‌తో నాలుగో వన్డేలో బ్యాటింగ్ చేస్తుండగా మోకాలికి దెబ్బ తగలడంతో ఆఖరి వన్డేలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ మ్యాక్స్‌వెల్ ఆడకపోవచ్చు.
భారత్‌తో నాలుగో వన్డేలో బ్యాటింగ్ చేస్తుండగా మోకాలికి దెబ్బ తగలడంతో ఆఖరి వన్డేలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ మ్యాక్స్‌వెల్ ఆడకపోవచ్చు. ఇషాంత్ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్‌కు దెబ్బతగలడం వల్ల మోకాలు వాచిందని జట్టు తెలిపింది.