హెచ్సీఏ ఎన్నికలు ప్రారంభం | HCA elections started | Sakshi
Sakshi News home page

హెచ్సీఏ ఎన్నికలు ప్రారంభం

Published Tue, Jan 17 2017 10:37 AM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM

HCA elections started

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ఎన్నికలు ప్రారంభమయ్యాయి.

హైదరాబాద్:హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో మొత్తం 17 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. జి వివేకానంద్,విద్యుత్ జైసింహాలు అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు.

 

ఈ ఎన్నికల్లో 218 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వివాదాల నడుమ ఎన్నికలు జరుగుతుండటంతో ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ఈ రోజు మధ్యాహ్నం గం.2.00ల వరకూ పోలింగ్ కొనసాగనుంది. కాగా, హైకోర్టు తుది ఉత్తర్వుల తర్వాత మాత్రమే ఫలితాలను వెల్లడిస్తారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement