హెచ్‌సీఏపై విచారణ వాయిదా | HC deferres HCA election case | Sakshi
Sakshi News home page

హెచ్‌సీఏపై విచారణ వాయిదా

Published Mon, Mar 13 2017 5:37 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

HC deferres HCA election case

హైదరాబాద్‌: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)పై విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. బీసీసీఐ కౌంటర్‌లో పేర్కొన్న అంశాలపై, హెచ్‌సీఏ ఎన్నికల ఫలితాలపై స్టే ఉన్నందున, ఏప్రిల్‌ 5వ తేదీన జరిగే ఐపీఎల్‌ మ్యాచ్ వీక్షకులకు ఇబ్బంది కలగకుండా నిర్వాహకులను నియమించాలని గతంలో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement