కువైట్ సిటీ: ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో హీనా సిద్ధూ 198.2 పాయింట్లతో స్వర్ణం సాధిం చింది. జూనియర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో శ్రీనివేత 195.8 మీటర్లతో పసిడిని సొంతం చేసుకుంది. ఈ విభాగంలో భారత్‌కు టీమ్ స్వర్ణం కూడా లభించింది. 10మీ. యూత్ మహిళల విభాగంలోనూ భారత్‌కు పసిడి లభించింది.
హీనాకు స్వర్ణం
Published Sat, Nov 7 2015 1:57 AM | Last Updated on Sun, Sep 3 2017 12:08 PM
Advertisement
Advertisement