మలేసియాతో హాకీ టోర్నీ
కౌలాలంపూర్: మలేసియా పర్యటనలో భారత మహిళల హాకీ జట్టు విజయపరంపర కొనసాగుతోంది. ఆరు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆతిథ్య జట్టును వరుసగా నాలుగోసారి ఓడించింది.
శనివారం మలేసియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 3-0తో నెగ్గింది. 38వ నిమిషంలో అనుప బార్లా ఫీల్డ్ గోల్‌తో జట్టు ఖాతా తెరిచింది. ఇక్కడి నుంచి పూర్తి ఆధిక్యం ప్రదర్శించిన భారత్.. రితూష ఆర్య (45వ ని.), నమిత టొప్పో (65వ ని.) గోల్స్‌తో తిరుగులేని విజయాన్ని అందుకుంది.
భారత మహిళలకు నాలుగో విజయం
Published Sun, Jun 15 2014 1:46 AM | Last Updated on Sat, Sep 2 2017 8:48 AM
Advertisement
Advertisement