నేటితో ఆఖరు | How to Watch the Rio Olympics Closing Ceremony | Sakshi
Sakshi News home page

నేటితో ఆఖరు

Published Sun, Aug 21 2016 12:54 AM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM

How to Watch the Rio Olympics Closing Ceremony

యో డి జనీరో: పక్షం రోజుల్లో.. ఎన్నో రికార్డులు, మరెన్నో మైలురాళ్లు, అద్భుతమైన విన్యాసాలకు వేదికగా నిలిచి.. క్రీడాభిమానులకు కన్నుల పండగ చేసిన రియో ఒలింపిక్స్ నేటితో ముగియనున్నాయి.

ఆగస్టు 5న ప్రారంభమైన ఈ క్రీడా పండగ ముగింపు వేడుకలను ఆదివారం రియో డి జనీరోలోని మరకానా స్టేడియంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుక సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

 

ముగింపు వేడుకలు
భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున గం.4.15 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement